Tension at Narasaraopet Hospital : కంచర్ల జల్లయ్య పోస్ట్ మార్టంపై కుటుంబసభ్యుల ఆందోళన | ABP Desam

2022-06-04 3

Narasaraopet Area Hospital దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కంచర్ల జల్లయ్యకు పోస్ట్ మార్టం నిర్వహించారంటూ కనీస సమాచారం చెప్పలేదని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.

Videos similaires